IPL 2019 : Dhoni's Batting Performance Made Match Lose Against Mumbai Indians || Oneindia Telugu

2019-04-04 136

MS Dhoni-led Chennai Super Kings suffered their first loss of the season and the defeat came against their bitter rivals Mumbai Indians at the Wankhede Stadium on Wednesday.
#IPL2019
#msdhoni
#KieronPollard
#SureshRaina
#chennaisuperkings
#mumbaiindians
#rohithsharma
#jasprithbumrah
#cricket

ముంబయి ఇండియన్స్‌తో వాంఖడే వేదికగా బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఓటమికి కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీనే కారణమని కొంతమంది అభిమానులు సోషల్ మీడియాలో అభిప్రాయపడుతున్నారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి ఇండియన్స్ జట్టు 5 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన చెన్నై ఆఖరికి 133/8కే పరిమితమైంది. గత మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై మెరుపు అర్ధశతకంతో టీమ్‌ విజయంలో క్రియాశీలక పాత్ర పోషించిన ధోనీ.. నిన్న రాత్రి 21 బంతులాడి 12 పరుగులే చేయగలిగాడు.